1) సూర్యుడు - శుక్రునితో కలసి, శుక్ర మిత్ర క్షేత్రము లో వుంటే జాతకుని తండ్రి, వారసత్వపు ఆస్థి పొంది వుంటాడు
2) సూర్యుడు - శుక్రుల కలయిక , తండ్రి భోగజీవి యని తెలియ చేస్తున్నది . జాతకుని వైవాహిక జీవితము కొంత అసంతృప్తిగా వుంటుంది .
3) సూర్యుడు - శనిల కలసివుంటే ప్రభుత్వఉద్యోగము చేయడముగాని, ప్రభుత్వ ధనము కొంత అనుభవించడము గాని జరుగుతుంది.
4) సూర్య కుజ రహువులు కలసివున్న చర్మరోగములు కలిగివుంటారు.
5) సూర్యునకు 2వ రాశిలో బుధ - చంద్రులువున్నా జాతకుడు సవతి తల్లిని కలిగి వుంటాడు.
6) సూర్యుడు - గురువుతో కలసిన జాతకుడు దేవ భక్తి మరియు నమ్మతగినవాడు అయివుంటాడు.
7) సూర్య - బుధ - రహువులు ఒకే రాసిలో వుంటే జాతకుని తండ్రి కష్టజీవి అయివుంటాడు.
8) సూర్య - సానులు తులయందు వున్నా జాతకుని జన్మసమయమునగాని, జన్మించిన కోదిరోజులకు గాని తండ్రి గొప్ప కష్టములు గాని ధనన నష్టము గాని పొంది ఉండును.
9) సూర్య - బుధలు కలసివున్న ఉన్నత విద్యయోగము.
10)సూర్య - శుక్రులు కలసివున్న జాతకునికి చెల్లల్లు వుండరు
11)సూర్య - కేతువులు కలసివున్న తండ్రి వారసత్వపు ఆస్తి ఎక్కువగా నిలవదు. స్రీ జతకములో 42-43 సంవతరముల మధ్య భర్తకు అరిష్టములు.
12)సూర్య - కేతువులు కలసివుండి వీరికి 2వ స్థానములో బుధ - శుక్రులువున్నా జాతకుని తండ్రికి 2 వివాహములు కలుగును.
13)సూర్యుని వెనుక రాశిలో శనివున్నా జాతకుడు తన తండ్రియొక్క వృతి,వ్యాపారములు,ఉద్యోగములును తాను నిర్వహించును.
14)సూర్య - శుక్రులు కలసివుండి, వీరికి సప్తమమున శనివున్నా జాతకునికి బాల్యమునందు, పిత్రువియోగము కాని, తండ్రికి ధూరముగా పెరగడముగాని సంభవించును.
15)సూర్యుడు జలరాశిలో ఉన్నచో జాతకుడు, తన సంతానమువల సమస్యలు యదుర్కొనును.
16)సూర్య - శుక్ర - శనిలు కలసివున్న జాతకుని తండ్రికి యోగము. జాతకుని 2-9 సం* ల మధ్య తండ్రికి గొప్పయోగము కలుగును.
17)సూర్య - శుక్రులు - బుధలు కలసివున్న జాతకుడు గొప్ప ధనవంతుడు అగును. వారసత్వపు ఆస్తిలో కొంత వివాదములు కలుగును. బంధువులవల్ల కొన్ని సమస్యలు కలుగును.
18)సూర్య - శుక్రులు ఒకే నక్షత్రము నుండి 3 డిగ్రీలు తేడా ఉన్నచో జాతకునికి స్రీ సంతానము ఎకువగా ఉండును.
19)చంద్రునికి 7లొ శుక్రుడుఉన్నచో జాతకునికి యోగబంగము అగును.
20)కుజ గురువులు మకరరాశి యందువున్నా జాతకుడు వారసత్వపు భూములు, ఆస్తులు పొందును.
21)కుజ - బుధలు పరివర్తనము చెందినా సోదరునిద్వారా సహాయము పొందును.
22)కుజ - శనిలు కలసివున్న జాతకుడు ఉద్యోగము పొందుటలో కొంత కష్టములు పడును.
23)కుజునికి 12లొ శుక్రుడువున్నా జాతకుని వివాహము ఆలస్యము అగును. అతని తముడుకి ముందు వివాహము అగును.
24)బుధుడు విద్యకారకుడు. బుధుడు శత్రురాసిలో ఉన్డి, బుధుడు కి 3వ రాసిలో రాహువు - తరువాత రాసిలో కుజుడు వున్నా జాతకుని విద్య ఆటంకములు యేర్పడును.
25)బుధుడు కి 7లొ చంద్రుడు ఉన్నచో, జాతకుని తల్లి అపక్యతి పొందును. లేదా దీర్గరోగము పొందును.
26)బుధుడు ధను రాసిలో ఉన్నచో బుధి, చురుకుతనము కోల్పోవును. తలితండ్రుల పెన్పాకము సరిగాఉండదు.
27)జాతకచక్రములో గురుడువున్నా రాశి నుంచి ఒకపాదము వెనుకకు వేసిన అది జాతకుని గతజన్మను తెలియచేయును.
28)గురునకు 12వ రాశిలో రాహువు ఉన్నచో అట్టి జాతకుడు తన కోరికలు తీర్చుకొనుటకు గత జన్మలో అనేక పాపములు చేసిఉండును. దీని పలితముగా ఈ జన్మలో తండ్రి మరణము లేదా తండ్రికి దూరముగా పెరగడము, సొంత గృహము లేకపోవడము, బంధువులతో మరియు భార్యతో మరియు తల్లితో కలహములు సంభవించును. ఈదోష పరిహరమునకు నారాయణ అష్టక్షరి జరిపించావలయును.
29)గురునకు 12లొ గ్రహములు లేనిచో జాతకుడు ప్రధమ సంతానము అని గ్రహి0పవలయును.
30)గురు - కుజులు సమసప్తకములో ఉన్నచో జాతకుని వివాహజీవితము దుక్కప్రధము అవుతుంది.
31)గురునికి 7లొ శనివున్నా, జాతకుడు సత్వగుణముకలవాడు. బాల్యములో కష్టములు 29-33-37 సం:లో ఈబన్దులు. 30-36-42-43 సం:లు యోగించును.
32)గురుడు వక్రించిన జాతకుడు దూరప్రాంతములో గొప్పఉద్యోగము చేయును.
33)గురు - సూర్యులు సమసప్తకములో వున్నా జాతకుని తండ్రి ప్రసిధ వ్యక్తి అగును.
34)గురునకు 5లొ చంద్ర - రహువులు వున్నా మాతృసౌక్యము తకువ.
35)గురునకు 7లొ శుక్ర - శనులు వున్నా గొప్పజాతకము .
36)గురు - సుక్రులు కలసివుండి, శుక్రుడు, చంద్రునితో పరివర్తనము చెందినచో భార్య కపట ప్రవర్తన కలది.
37)గురునకు అనంతర రాసిలో కుజుడు ఉన్నచో జాతకునికి తముడు ఉండును.
38)గురునకు 2వ రాశి లో రాహువు వున్నా పురాతన గృహములో జన్మించును.
39)గురు - బుధ - కుజ లు కలసివున్న డాక్టర్ అగును లేదా శస్త్రచికిచ నిపుణుడు అగును.
40)గురు - శుక్రలు పరస్పరము 6-8 స్థానములలో వున్నా జాతకుడు కొంత కాలము భార్యతో ఎడబాటు పొందును.
41)గురు - శుక్రులు కలసివున్న జాతకునికి ఒక సోదరి ఉండును.
42)వక్రించిన గురుని, శుక్రుడు చూచినచొ జాతకుడు తాను జన్మించిన గృహమునందు గాని, నగరము నందు గాని ఉండడు. ధూరప్రాంతము నందు నివసించును.
43)గురు - శనుల పరివర్తనము స్వతంత్ర జీవనము కలిగించును.
44)మీన గురువుకి 2లొ శని, కేతువులు వున్నా సన్యాసయోగము, లేదా వైవాహిక జీవితము అసంతృప్తి, సంతానము లేకపోవడము జరుగును.
45)గురు - బుధ - శుక్రులు సూర్యునితో కలసిన తండ్రి ధనికుడు - వ్యాపారమునందు లాభములు పొందువాడు అగును.
46)గురునుకి వెనుక రాశిలో శని ముందు రాశిలో కేతువు ఉన్నచో జాతకునికి వుధరకొశ వ్యాధులు ఉండును.
47)గురునుకి 12లొ రవి వున్నా, జాతకుని మధ్య వయసువరకు మాత్రమే జీవించును.
48)తుల - వృషభ రాశులలో గురు - శుక్రులు కలసివున్న గొప్ప వంశములో జన్మించుటగాని, ధనవంతుడు గాని అగును.
49)గురునిఫై శని దృష్టివున్నా జాతకుడు ఈశ్వర అనుగ్రహము వల్ల జన్మించినవాడు అని తెలియుచున్నది.
50)గురుని వెనుకరాశిలో శుక్రుడు వున్నా షుగర్ వ్యాధి గాని - ఆసనరోగము గాని పొందును. గురు - శుక్రులు కలసివున్న జాతకునికి వొక మగ సంతానము ఉండును.
51)శుక్రునికి 12లొ గురుడువున్నా వైవాహిక జీవితము కొంత అసంతృప్తిగా ఉండును.
52)శుక్రునికి 2వ రాశిలో కుజుడు వున్నా వివాహము ఆలస్యము అగును.
53)చంద్ర - శుక్ర - శనులు ఒకే రాశి యందువున్నా- భార్యకు తరచుగా అనారోగ్యము కలుగుచుండును.
54)శని వున్నా రాశికి - అనంతర రాశిలో రాహువు ఉన్నచో జాతకుని జీవనము స్వల్పస్థాయి నుంచి ప్రారంభము అగును. అదీ 2 లేక 3 రాశుల తరువాత ముందుగ చంద్రుడు ఉన్నచో, జాతకుడు 36 సం:ల వరకు స్థిరమయిన జీవనము పొందలేడు. అనేక వ్యాపారములు చేయును.
55)శనికి 2వ రాశిలో సూర్య - బుధ - శుక్రులు ఉన్నచో గౌరవప్రదమయిన మంచి వుద్యోగము పొందును.
56)శనికి 2 - 12 రాశులలో గ్రహములు ఏవి లేనిచో జాతకుడు అనేక వుద్యోగములు చేయును, స్థిరత్వము ఉండదు.
57)శని - కేతువులు సింహమునందు వున్నా తండ్రి ప్రబుత్వఉద్యోగము . వక్రించి శని వెనుక కేతువు వున్నా జాతకుడు మత సంబంద ఉద్యోగము చేయును.
58)శని - శుక్రులు పరివర్తన పొందిన జాతకుడు అనేక వృతి - ఉద్యోగములు, వ్యాపారములు చేయును.
59)కుజ - శనిల వెనుక చంద్రుడు వున్నా జాతకుడు గత జన్మలో తల్లి శాపము పొందినవాడు అని తెలియచున్నది.
60)శనికి అనంతర రాసులలో చంద్రుడు - కేతువు సన్యాస జీవితమూ సూచించును. తీర్ధయాత్రల వలన అనేక విషయములు తెలుసుకోనును.
61)శనికి 11లొ సూర్యుడు వున్నా ప్రబుత్వఉద్యోగము 7లొ సూర్యుడు వున్నా స్వతంత్ర జీవనము గడుపును.
62)శని ధనుసులో వుండి 2 - 12 లో గ్రహములు లేనిచో జాతకునికి తముళ్ళు వుండరు. సామాన్య విద్య చెడు స్నేహములు. దోష పరిహరమునకు నరసింహ కవచము పాటించాలి.
63)శని - గురులు కలసివుండి వీరికి 2వ రాశిలో కేతువు వున్నా జాతకుడు దయివఅనుగ్రహము కలవాడు.
64)శని - శుక్రులు కలసి వృషభములో వున్నా జాతకుడు ధనవంతుడు, ప్రసిధుడు అగును. మంచి వాహనము ఉండును.
65)శనికి 7లొ రవి - శుక్రులు వున్నా పితృ సౌక్యము తఖువ.
66)శని - శుక్ర - రహువులు కలసిన అక్రమ సంపాదన.
67)శని - శుక్ర సమసప్తకము సుఖప్రదమయిన జీవితము.
68)శనికి 2వ రాశిలో చంద్రుడువున్నా విదేసములలొ గాని, దూరప్రాంతములలో గాని ఉద్యోగము చేయును.
69)శని - గురుల పరివర్తన స్వతంత్ర జీవనము. ధను - మీనా రాసులలో కలసిన ఈ పలితములే కలుగును.
70)శని - కేతువులు మేషము లో వుండి మీనములో గురుడు వుండిన జాతకుడు బ్రంహచారిగా ఉండును, వేరొక శ్రీ తో కలసివుండును. దీర్ఘాయువు.
71)శని - గురు - చంద్రుడు కలసివున్న ఉపాద్యాయ వృతి. వీరు వక్రించిన అనేక వృతి వ్యాపారములు చేయును.
72)శని - రాహువుల మధ్య గురుడు వున్నా జాతకుడు 39-47 సం: ల మధ్య అనారోగ్యము పొందును. ఇతని కుమారుడు తండ్రి వ్యాపారము చేయును.
73)శని - కుజులు కలసిన జాతకుడు గూడముగ పాపములు చేయును. పరహింసకుడు.
74)శనికి 12లొ కుజుడు, 2లొ రవి కేతువులున్న బంధు ద్వ్యషి. సామాన్య జీవితము.
75)శని సింహ రాశిలో వున్నా తండ్రియొక్క వృతి, తండ్రి లక్షణములు, స్వబావమును పొందును.
76)శని - రవులు ఈధరు ఉచస్థితి పొందితే జాతకునికి పితృసౌక్యము వుండదు.
77)శని - శుక్రులు కలసి తులలో వుండి , కన్యలో బుధుడు ఉన్నచో గొప్ప ధనయోగము , దీర్గాయువు.
78)శని - శుక్రులు పరివర్తన పొంది, శుక్రుడు కుజునితో కలసియున్న 2 వివాహములు కలుగును . ఇరువురు జీవిన్చివుండును.
79)శని - రవులు కలసియుండి, వీరికి 12లొ రాహువున్నా బంధన యోగము కలుగును.
80)శనికి అనంతర రాసులలో గురుడువున్నా జాతకుడు గొప్పవాడు అగును.
81)శనికి అనంతర రాసులలో చంద్ర - బుధ - కేతువులువున్నా జాతకుడు 35 సం:ల వరకు స్థిర జీవనము పొందలేడు.
82)శని - చంద్రుడు - శుక్రులు స్వస్థానములో వున్నా కనీసము 10 లక్షలకు అధిపతి అగును, అనేకమందిని పోషించును.
83)శని - రవులు సింహములో వున్నా ప్రభుత్వఉద్యోగము చేయును.
84)శని - శుక్రులు కలసివుండి, వీరికి 12లొ కుజుడు వున్నా గర్భాకోస వ్యాధులు ఉండును.
85)శని - శుక్రులు కలసి వృషభంలో వున్నా గొప్ప ఉద్యోగము.
86)శనికి 2లొ చంద్రుడు 3లొ కేతువు ఉన్నచో వైరాగ్యము కలవాడు అగును.
87)శనికి 2లొ గురు - రవులున్న జాతకుడు గొప్ప సంస్థలలో ఉద్యోగము చేయును.
88)రాహువుకు 2వ స్థానములో గురుడువున్న జాతకుడు తన తల్లి,తండ్రులకు ఒకే కుమారుడు అయివుండును.
89)రాహువు గురునిచే చూడబడిన జాతకుడు తాతను కలిగియుండును.
90)రాహువు తులలో వున్నా జాతకుడు దూర ప్రయణములు చేయును, అనేక విద్యలు నేర్చును. 3-4 బాషలు వచును, 40-42 సం:లలో స్వగృహ యోగము కలుగును 2 సంతనములు కలుగును.
91)కేతువుతో శుక్రుడు కలసియున్న జాతకుని భార్య 45-46 సం: నందు మనోవేదన పొందును.
రెండవ భాగము
1. లగ్నమున శని ఉన్న లేక చూచిన జాతకుడు వాతారోగి, దుర్భాలున్డును, స్రీ లోలుడు అగును. కుజుడు లగ్నతుడు అయినాను చూచినను జాతకుడు ఆయుధ వ్రణ స్పోటకగ్ని, మేహరోగి అగును.2. లగ్నము శని ద్రేకనమయి ఆచట శని వుండి కుజునితో గాని రాహువుతోగాని కూడి వున్నా జాతకుడు కుంటివాడు అగును.
3. 4,6,8,12 ఈ భావములలో ఎచట నయినా సూర్య, చంద్ర, అంగారకులు చేరివుండి పాపులాచే గాని, శత్రు గ్రహముల చే గాని చూడబడిన జాతకుడు చెవిటి వాడు అగును.
4. అష్టమమున శని, కుజ, రహువులు చేరిన జాతకునికి నాసిక బంగము అగును.
5. అష్టమమున కుజుడు వుండి శని చేత చూడబడినను జాతకుడు కలహమునగాని రణమునందుగాని శిరచేదన కలుగును.
6. లగ్నమున రవి, రహువులు వున్నాను జాతకుని తల చినది గాను , శరీరము నిన్డుపండు పొడుగు ఆశ్వ గండము కలుగును.
7. 2 వ అధిపతి గురువుతో గాని, చంద్రునితో గాని కూడి 6,8,12 భావములయందు నీచుడు అయివుండిన జాతకుడు మూగవాడు అగును.
8. సూర్యుడు రహువుతో గాని కేతువుతో గాని అష్టమము నందు వున్నాను జాతకునకు తల గోరిగింపబడును.
9. లగ్నదిపతితో బుధుడు గాని, కుజుడుగాని కూడి కన్య, మిధునముల యందు వున్నాను, లగ్నాధిపతి కుజునితో కలసి బుదునితో చూడబడినను జతకునకు ఆసన రోగము వచును.
10.లగ్నమునందు రాహువు గాని, కేతువుగాని వుండి 6 వ అధిపతి 12 నందు వున్నా ఎడల రాహు దశలో గాని కేతు దశ లో గాని లగ్నది పతి దశ లో గాని వ్రణ భాధ కలుగును. మంచి స్థానములు యందు ఉన్నపటికీ చంద్ర , రహువులు కలసి వున్నపుడు ఆయ దశ భుక్తుల యందు అంగ వికలత్వము యర్పడును.
11.లగ్నమందు గాని, కోణముల యందుగాని శని వుండి రాహువు పాప గ్రహములతో కలసి వున్నను, లగ్నమందు రాహువు వున్నను సర్పముల వల్లకాని, చోరుల వల్లకాని, చండలూరు వల్లకాని, భయము కలుగును.
12.లగ్నమునందు శని, రహువులు వున్నను పిశాచ బాధలు కలుగును. రవి వున్నను, కుజుడు చూచిన ఎడల శ్వాస సంబంధ రోగములు కలుగును. పాప గ్రహములు చూచినను ఈ పలితములు కలుగును.
13.లగ్నాధిపతి పాప గ్రహము అయి రహువుతో కేంద్రము నందు వున్నను, దశమము నందు పాప గ్రహములు వున్నను లగ్నమునందు నీచ గ్రహము వుండి రవి చూచినను అపకీర్తి కలవాడు అగును.
14.లగ్నమునందు రవి వున్నను ఎర్రని నేత్రములు కలవాడును, కోపవంతుడు, వాతాపిత దోషములు కలవాడు అగును. విదేశముల నుండి ధనము అర్జించును.
15.కుజుడు లగ్నమునందు వున్నను మికిలి కోపము కలవాడు, నేత్ర, శిరో రోగము, కలవాడు, దండముల వలన, అగ్ని వలన భాధలు కలవాడు, వ్రణ భాధలు కలవాడు, మతి బ్రమణము కలవాడు, మికిలి సాహసము కలవాడు, వుగ్రత్వము కలవాడు అగును.
16.లగ్నమునందు బుధుడు వున్నను నమ్రత్వము కలవాడు, ఉదారబుధి కలవాడు, ఆచారములు కలవాడు అగును. బుదిమంతుడు, విద్వాంసుడు, కళ శాస్త్రము తేలిసిన వాడు అగును, విశష సంతానము కలవాడు, ఎరుపు రంగు కలవాడు, పొట్టివాడు, ఫైత్య శరీరము కలవాడు, మంచి స్వభావము కలవాడు, మర్యాదలు, ధీర్ఘ ఆయువు కలవాడు అగును.
17.లగ్నమునందు గురువు వున్నా ఎడల అనేక శాస్త్రములు తేలిసినవాడు, సుఖమయిన, యోగ్యమయిన జీవనము కలవాడు, పుణ్యాత్ముడు, రాజపుజ్యితము కలవాడు, సుందర శరీరము కలవాడు, దేహ ధరుడ్యము కలవాడు, బహుయోగ్యుడు, వాతశరీరము కలవాడు, స్థూల శరీరము కలవాడు, ధనవంతుడు, పండితుడు అగును.
18.లగ్నమునందు శుక్రుడు వున్నా ఎడల రెండు మూడు విద్యల యందు, సాహిత్యము, యౌక్తి,ప్రయుక్తి కలవాడు, కామము కలవాడు, రాజువల్ల ధనలాభము కలవాడు, అందమయినవాడు, పొట్టివాడు, శాస్త్రజ్ఞుడు, కవి, మేహ శరీరము కలవాడు, మంచి స్నేహితులు కలవాడు స్రీల యందు ప్రీతీ కలవాడు అగును.
19.లగ్నమునందు శని వున్నను, నిత్య దరిద్రుడు, రోగి, మన్మధ పరతంత్రుడు, బాల్యము నందు వ్యాధి పీడితుడు, నీచ సంభాషణ చేయువాడు, మలినుడు అగును. తుల,ధనుసు,మకర,కుంభ,మీనా రాసులలో ఒక లగ్నము అయి అందు శని వున్నయడల రాజతుల్యుడు, గ్రామపురాదిసుడు, సుందరాంగుడు అగును.పయ్ రాసులు కాకుండా మిగతా రాసుల యందు జన్మలగ్నమమున శని వున్నను అట్టి జాతకుడు, సుఖము లేనివాడు, నీచుడు, మందబుధి కలవాడు, కపటము, పరస్రీ సంభోఘము, సంతాన విచారము కలుగును.
20.లగ్నమునందు రాహువు వున్నయడల గంభీరముకలవాడు, అవుదార్యముకలవాడు, మలినవస్త్రములు కలిగినవాడు, ధనమునందు ఆసక్తి కలవాడు, దుసాహసము చేయువాడు, కృష్ణ వర్ణముకలవాడు, పొడుగు అయినవాడు, పట్టుదల కలవాడు, పరస్రీ సంభోగము కలవాడు, వేష భాషలు కలవాడు, దుష్ట స్వభావము కలవాడు, వంచకుడు, ధనవ్యయము చయువాడు, రోగి అగును.
21.లగ్నమునందు కేతువు వున్నయడల తల్లి లేనివాడు, కులము నశింప చేయువాడుఅగును, హృదయ రోగముచే భాధపడువాడు, చిత్ర వర్ణము కలవాడు, కొంచము పొట్టివాడు, పరమార్ధ చింత కలవాడు, చురుకుతనము కలవాడు అగును.
22.లగ్నాధిపతి 3వ భావమునందు వున్నను 2 భార్యలు కలిగినవాడు అగును, పంచమమునన్ధు వున ప్రధమ సంతానము నష్టము కలవాడు, క్రోధి అయివుండును, 7 నందు లగ్నదిపతి వున్నను వాని భార్య జీవించి ఉండదు.
23.ద్వితీయము నందు పాప గ్రహములువున్నను ద్వితీయఅధిపతి శనిచె చూడ బడినను ద్వితీయఅధిపతి పాపులతో కలసినాను, పాప క్షేత్రము నందు వున్నను జాతకుడు నేత్రములతో భాదను పొందును.
24.12 స్థానము నందు కుజుడు వున్నయడల ఎడమ కన్ను, శని వున్నా ఎడల కుడి కన్ను పోవును. సింహ లగ్నముఅయి లగ్నమునందు రవి, చంద్రులు వు0డి శని, కుజులు చూచిన ఎడల రెండు నేత్రములు పోవును.
25.ద్వితీయఅధిపతి, గురువు కలసి 6, 12 స్థానములయందు వున్నను జాతకుడు మూగవాడు అగును.
26.కుజుడు పాపుల చేత చూడబడినాను, పాపులతో కుడినను సోధరీలు కలిగి నశింతురు, సోదర స్థానములందు పాపగ్రహములు వున్నను, సోధరస్థానము పాపగ్రహము అయి స్వక్షత్రము నందు వున్నను, పాప గ్రహములచే చూడబడినను, పాప గ్రహముల మధ్య వున్నను, సోదరులు వుండరు.
27.3 వ భావ అధిపతి లగ్నమునందు వున్నా యడల ఆసన రోగము, స్తులకాయము గలవాడు, పరభార్యల ధనములయందు ప్రీతీ కలవాడు, స్వల్ప ఆరంభము కలవాడు, సుఖము లేనివాడు, స్వార్జిత ధనము కలవాడు, మూర్కుడు, సాహసి, పర సేవకుడు అయి ఉండును.
28.శుక్రుడుకు 7 లో పాప గ్రహమువున్నాను, చంద్రునకు 7 లో పాప గ్రహము వున్నాను, మాతృ స్థానము నందు పాప గ్రహము వున్నాను, చూడబడినను మాతృ నాశనము కలుగును. మాతృ స్థానము నందు శని వుండి పాప గ్రహములచె చూడబడినను క్షిణ చంద్రుడు 6, 12 స్థానముల యందు వున్నాను, పాప గ్రహములచే చూడబడినను, పాప గ్రహముల మధ్య వున్నాను మాతృ మారకము కలుగును.
29. లగ్నమున గురుడు వుండి 6వ ఇంట చంద్రుడు వుండి శనిచే చూడబడిన యడల 7 రోజుల లోగ తల్లికి మరణము కలుగును. సూర్యుడుకు 7వ ఇంట శనియు, 8వ ఇంట కుజుడు వున్నా యడల తండ్రికి మరణము కలుగును. అలాగే చంద్రునకు 7అ ఇంట శని, 8వ ఇంట గురువు వున్నాను తల్లి మరణము పొందును. శని,కుజులు చంద్రునకు 7వ ఇంట వున్నాను, చంద్రునకు 7వ ఇంట పాప గ్రహములు వున్నాను తల్లికి మరణము కలుగును.
30.చతుర్ధది పతి 6, 8, 12 స్థానముల యందు బలము లేక వున్నాను, కుజ, రవులు లో వొకరు చతుర్ధము నందు వున్నాను మాతృ మరణము కలుగును. మాతృ స్థానదిపతికి 6, 8, 12 స్థానముల యందు ఉన్నవారిలో ఎవరి దశ వచ్చినను మాతృ మరణము కలుగును.
31.లగ్నమున గురుడు వుండి 6వ ఇంట చంద్రుడు వుండి శనిచే చూడబడిన యడల 7 రోజుల లోగ తల్లికి మరణము కలుగును. సూర్యుడుకు 7వ ఇంట శనియు, 8వ ఇంట కుజుడు వున్నా యడల తండ్రికి మరణము కలుగును. అలాగే చంద్రునకు 7అ ఇంట శని, 8వ ఇంట గురువు వున్నాను తల్లి మరణము పొందును. శని,కుజులు చంద్రునకు 7వ ఇంట వున్నాను, చంద్రునకు 7వ ఇంట పాప గ్రహములు వున్నాను తల్లికి మరణము కలుగును.
32.చతుర్ధది పతి 6, 8, 12 స్థానముల యందు బలము లేక వున్నాను, కుజ, రవులు లో వొకరు చతుర్ధము నందు వున్నాను మాతృ మరణము కలుగును. మాతృ స్థానదిపతికి 6, 8, 12 స్థానముల యందు ఉన్నవారిలో ఎవరి దశ వచ్చినను మాతృ మరణము కలుగును.
33.పాప గ్రహములు అన్నియు 6వ స్థానమునదు వున్నాను తల్లి జీవించి శిశువు మృతి చెందును. లగ్న 7,8 లలో పాప గ్రహములు అన్నియు వున్నాను శిశువు జీవించి తల్లి మరణించును.
34.పాప గ్రహముల చంద్రునుకు 7 నందుగాని 8 నందు గాని 9 నందుగాని వున్నాను మాత శిశు మరణములు కలుగును. చంద్రుడు పాప గ్రఘములు కలిగినను, చూడబడినను మాతృ మరణము కలుగును.
35.చతుర్ధ భావముగాని ఈ భావదిపతి గాని, చంద్రుడుగాని పాప గ్రహములమద్య వుండి, శుభ గ్రహముల ద్రుష్టి లేకపోతే మాతృ మారకము కలుగును.
36.చతుర్ధమందు రవి ఉన్న ఎడల ధన, వాహన సౌక్యములు లేనివాడు తండ్రికి వ్యతిరేకముగా సంచరించువాడు, స్థిరములేని నివాసము గలవాడు, మాతృ సౌక్యము లేనివాడు, భూ వ్యయము చేయువాడు అగును.
37.కుజుడు చతుర్ధమునందు వున్నను మూర్కుడు, దీనుడు, స్వల్ప బందువులు గలవాడు, మిక్కిలి దుఖము అనుభవిన్చువాడును, పరదేశ నివాసి, నీచులను సేవించును, పరగ్రుహములయన్దు భోజనము, చంచలస్వభావము కలవాడు, అల్పభోగి, మాత్రు సౌక్యము లేనివాడు, విద్య విగ్నములు కలవాడు అగును.
38.చతుర్ధమునందు శని ఉన్నా క్రమక్రమముగా బందువులు నసిన్చెదరు. గృహములు, భూములు, మొదలుగున్నవి నశించును, సౌక్యము లేనివాడుఅయి పరస్థలముల యందు నివసించును, మాతృ సౌక్యము లేనివాడు, ఎల్లప్పుడు దుఖము అనుభవించువాడు, భూములు లేనివాడు అగును.
39. చతుర్ధమునందు రాహువు వున్నా ఎడల బంధువుల వల్లను పుత్రులవల్లను, సౌక్యము లేనివాడును, మతిబ్రమనము గలవాడును, స్వల్ప భూములు కలవాడును, పిసునత్వము గలవాడును, బందు ద్వేషి అగును.
40.చతుర్ధమునందు కేతువు వున్నా ఎడల మిత్రుల సౌక్యము లేనివాడును, పితృ నష్టము కలవాడును, భందువులు స్వల్పముగా కలవాడు, మాతృ సౌక్యము లేనివాడు, తొందరపాటు కలవాడు, మలినుడు, దుష్ట స్వభావము కలవాడు, వుచ్హా యందు వున్నా ఎడల సౌక్యము కలవాడు అగును.
41.చతుర్ధదిపతి అష్టమమునందు గాని వ్యయమునందు గాని వున్నా ఎడల సుఖహీనుడు, నపుంసకుడు, జారత్వమువల్ల పుట్టినవాడు గాని అగును.
42.పుత్ర భావాదిపతి పాపంసాము యందువున్నను ఆస్తాన్గతమయి నీచయన్డువున్నాను, పాపగ్రహములచె చూడబడినను, పాప స్థానములయండువున్నను జాతకునకు సంతాననష్టము కలుగును.
43.పుత్రభావము నందు రాహువు వుండి పుత్ర భావదిపతి తో కలసి శుభ గ్రహములచే చూడబడకుండ జాతకుని పుత్రుడు సర్ప దస్థాము వలన మృతిని పొందును.
44.గురుడు రాహువుతో కలసి పుత్ర స్థానదిపతి బలహీనుడు అయివుండి లగ్నాధిపతి కుజునితో కలసి వున్నా ఎడల సర్ప శాపమువలన సంతాన నష్టము కలుగును.
45.స్రీ రాసుల యందు కుజుడు వున్నా ఎడల స్రీ సంతానము మాత్రము కలుగును. కర్కాటము నందు కుజుడు వున్నా ఎడల స్వల్ప పుత్ర సంతానము కలుగును.
46.లగ్నాధిపతి శత్రు స్థానము నందువుండి, శత్రు స్థానదిపతి లగ్నమునందు వుండి, శనితో గాని, రాహువుతో గాని, గులికునితో గాని కూడినఎడల పాప గ్రహముల తో చూడబడిన ఎడల జాతకునకు శత్రు వృది ఎకువగా ఉండును.
47.శత్రు స్థానమునందు శుభ గ్రహములు వున్నా ఎడల జతకునకు శత్రువులు ఎవరు వుండరు. శత్రు స్థానము నందు పాప గ్రహములు వున్నా ఎడల శత్రు వృది ఎకువగా ఉండును.
48.రాహువు 6 వ స్థానము నందు వున్నా ఎడల ధైర్యవంతుడు, మూలవ్యాధి కలవాడు అగును. శని 6 న వున్నా ఎడల జయమును పొందువాడు, వాత రోగములు గలవాడు అగును.
49.6వ భావము నందు కుజుడు వున్నను కలహించువాడును, స్పోటక బాధగాలవాడు అగును, చంద్రుడు 6, 12 పతులతో గలసిన ఎడల బాల్యము నందు నలత శరీరము గలవాడు అగును.
50.6వ అధిపతి గాని, 8వ అధిపతి గాని, లగ్నము నందు వున్నా ఎడల రోగ శరీరము కలవాడు అగును, రోగ స్థానములందు పాప గ్రహములు వున్నను, రహువుతోగాని, శనితో గాని కలసిన్నాను రోగము చే బాధ పడును.
51.6 నందు చంద్రుడు వుండి మాంది శని, రహువులతో గలసిన ఎడల 55 సంవతరములో కుష్టు రోగము కలుగును.
52.1, 6 అధిపతులు శనితో కలసి కేంద్ర కోణముల యందు వున్నను, రహువుతో గాని , కేతువుతో గాని కలసివున్నాను ఖైదు యోగము కలదు.
53.6వ ఇంట కుజ, రహువులు వున్నను బుడ్డ దిగును , 7వ ఇంట వున్నా వాని భార్య కుసుమ రోగము కలిగివుండును.
54.సప్తమాధిపతి గురునితోను, పంచామదిపతి తోను కూడివుండిన రెండు కళత్రములు కలుగును. సప్తమాధిపతి శని, రహువులతో గూడిన ఎడల ముగ్గురు భార్యలు వుందురు. మొదటి దానికి సంతాన నష్టము, రెండవ దానికి, మూడవ దానికి గర్భ స్రావము కలుగును, శుక్రుడు ద్విస్వభావ రాసియందు కుజ,రహువులతో గూడిన ముగ్గురు భార్యలు వుందురు.
55.క్షిన చంద్రుడు పాపులతో కలసి సప్తము నందు వున్నా ఎడల పరుల భార్యలను పొందువాడు అగును. లగ్నమునందు సప్తమాధిపతి పాప గ్రహములతో కలసి వున్నను జాతకుడు వ్యభిచారి అగును.
56.2, 4, 8, 12 నందు గాని కుజుడు వున్నా ఎడల భార్యకు భర్త నశించును, భర్తకు భార్య నశించును. 7 నందు రాహువు వున్నను విధవ స్రీ సంగమము చేయును, కుజుడు వున్నా ఎడల దాసీ సంగమము చేయును, శని వున్నా ఎడల జారుడు అగును.
57.సప్తమాధిపతి శుక్రుడు అయి పాప గ్రహములతో గలసినను, చూడబడినను, నీచ శత్రు క్షతములయందు వున్నను, అట్టి జాతకుని భార్య వేశ్య స్రీ తోటి సమానురాలు అగును. అనగా వ్యభిచారి, ఖటినచితురాలు, చోర తత్వము గలది అగును.
58.రవి లగ్నమునందు, శని సప్తమునందు వున్నా ఎడల జాతకుని భార్యకు గర్భిని కానేరదు, రవి శనులు సప్తమము నందు వుండి గురు దృష్తి లేక చంద్రుడు ధశామము నందు వున్నా ఎడల జాతకుని భార్యకు గర్భము నిలువదు. శని 6వ యింట కుజుడు 4వ ఇంట వున్నా ఎడల జాతకుని భార్య గర్భము దరించదు.
59.సప్తమాధిపతి శుభ రాసియందు వున్నా ఎడల జాతకునకు బాల్యము లోనే వివాహము జరుగును.